లోకేష్‌ను విచారిస్తున్న సీఐడీ

ABN, First Publish Date - 2023-10-10T11:12:35+05:30 IST

అమరావతి: ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ మార్పు కేసులో సీఐడీ విచారణకు నారా లోకేష్ మంగళవారం హాజరయ్యారు. నిర్ణయించిన సమయం కంటే ఐదు నిముషాలు ముందే సీఐడీ కార్యాలయానికి వచ్చారు. ఈ కేసులో లోకేష్‌ను ఏ14గా చేర్చారు.

అమరావతి: ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ మార్పు కేసులో సీఐడీ విచారణకు నారా లోకేష్ మంగళవారం హాజరయ్యారు. నిర్ణయించిన సమయం కంటే ఐదు నిముషాలు ముందే సీఐడీ కార్యాలయానికి వచ్చారు. ఈ కేసులో లోకేష్‌ను ఏ14గా చేర్చారు. కాగా ఈ కేసులో లోకేష్‌కు ముందస్తు బెయిల్ కోసం ఆయన తరఫు న్యాయవాదులు హైకోర్టులో పిటిషన్ వేశారు. దీంతో ఈ పిటిషన్ విచారణ సందర్భంగా అడ్వకేట్ జనరల్ కోర్టు ముందుకు వచ్చి ఈ కేసులో లోకేష్‌కు 41ఏ నోటీసులు ఇచ్చి విచారణ చేస్తామని, అరెస్టు చేయబోమని చెప్పారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-10-10T11:12:35+05:30