రాజకీయ ఒత్తిళ్లతోనే సీఐ ఆత్మహత్య..

ABN, First Publish Date - 2023-07-03T11:19:57+05:30 IST

అనంతపురం జిల్లా: తాడిపత్రి పట్టణం సీఐ ఆనందరావు ఆత్మహత్య చేసుకున్నారు. ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని బలన్మరణానికి పాల్పడ్డారు. సీఐ ఆత్మహత్యకు రాజకీయ ఒత్తిళ్లా? లేక కుటుంబ కలహాలు కారణమా? అన్నది తెలియరాలేదు.

అనంతపురం జిల్లా: తాడిపత్రి పట్టణం సీఐ ఆనందరావు ఆత్మహత్య చేసుకున్నారు. ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని బలన్మరణానికి పాల్పడ్డారు. సీఐ ఆత్మహత్యకు రాజకీయ ఒత్తిళ్లా? లేక కుటుంబ కలహాలు కారణమా? అన్నది తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. గత 9 నెలలుగా ఆనందరావు తాడిపత్రి సీఐగా విధులు నిర్వహిస్తున్నారు. కొన్ని రోజులుగా భార్యతో గొడవలు జరుగుతున్నాయని సమాచారం. ఆదివారం రాత్రి కూడా వారిద్దరిమధ్య వాగ్వాదం జరిగినట్లు తెలిసింది. దీంతో కుటుంబసభ్యులు నిద్రపోయిన తర్వాత ఇంట్లోనే సీఐ ఉరి వేసుకున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-07-03T11:19:57+05:30