సీఎం రేవంత్ రెడ్డితో చిరంజీవి భేటీ
ABN, Publish Date - Dec 26 , 2023 | 08:12 AM
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మెగాస్టార్ చిరంజీవి మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎం నివాసానికి వెళ్లిన మెగాస్టార్ ఆయనతో కాసేపు పలు అంశాలపై ముచ్చటించారు.
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మెగాస్టార్ చిరంజీవి మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎం నివాసానికి వెళ్లిన మెగాస్టార్ ఆయనతో కాసేపు పలు అంశాలపై ముచ్చటించారు. రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణం చేసిన తర్వాత చిరంజీవితో మొదటిసారి భేటీ అయ్యారు. దీంతో ఈ భేటీలో చర్చించిన అంశాలపై ఆసక్తి నెలకొంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - Dec 26 , 2023 | 08:12 AM