ఢిల్లీలో ఛత్‌ ఫెస్టివల్‌ సందడి..

ABN, First Publish Date - 2023-11-20T11:36:24+05:30 IST

న్యూఢిల్లీ: నీల నింగిలో కదలాడుతున్న తెల్లటి మేఘాలుకావివి.. హిమగిరిలో కరుగుతున్న మంచు కాదు.. యమున తీరాన నల్లటి నీటిలో తెల్లగా తేలియాడుతున్న విషపు నురుగులివి.

న్యూఢిల్లీ: నీల నింగిలో కదలాడుతున్న తెల్లటి మేఘాలుకావివి.. హిమగిరిలో కరుగుతున్న మంచు కాదు.. యమున తీరాన నల్లటి నీటిలో తెల్లగా తేలియాడుతున్న విషపు నురుగులివి. ఆ విషపు నురుగుల్లోనే యమునా తీరాన ఛత్ పూజ సంప్రదాయాన్ని మహిళలు కొనసాగిస్తున్నారు. అనారోగ్యానికి కారణమైన ఆ మురుగునీటిలోనే నిలబడి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని సూర్య భగవానుని కోరుకుంటున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-11-20T11:36:25+05:30