కుప్పంలో చంద్రబాబు పర్యటన...

ABN, First Publish Date - 2023-06-14T11:48:06+05:30 IST

చిత్తూరు జిల్లా: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గం కుప్పంలో బుధవారం నుంచి మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ సారి చంద్రబాబు పర్యటన భిన్నమైన రీతిలో సాగనుంది.

చిత్తూరు జిల్లా: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గం కుప్పంలో బుధవారం నుంచి మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ సారి చంద్రబాబు పర్యటన భిన్నమైన రీతిలో సాగనుంది. ఎప్పుడూ తన పర్యటనలో గ్రామాల్లో రోడ్ షోలు నిర్వహిస్తూ జనాలతో మమేకమౌతున్న చంద్రబాబు.. ఈసారి శ్రేణులతో సమావేశాలకు మాత్రమే పరిమితమవుతున్నారు. ఒక్క రోజు మాత్రం కుప్పంలో భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. కుప్పంలో తన సొంత ఇంటి నిర్మాణానికి అనుమతులు ఇవ్వడంలో అధికారులు వ్యవహరిస్తున్న తీరుతో సహా పలు అంశాలు చంద్రబాబు పర్యటనలో అత్యంత కీలకంగా మారనున్నాయి. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-06-14T11:48:06+05:30