కోనసీమ జిల్లాలో చంద్రబాబు పర్యటన

ABN, First Publish Date - 2023-08-18T11:55:39+05:30 IST

కోనసీమ జిల్లా: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పర్యటన కోనసీమ జిల్లాలో కొనసాగుతోంది. శుక్రవారం అమలాపురంలో ‘భవిష్యత్తుకు గ్యారంటీ’ కార్యక్రమం జరగనుంది.

కోనసీమ జిల్లా: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పర్యటన కోనసీమ జిల్లాలో కొనసాగుతోంది. శుక్రవారం అమలాపురంలో ‘భవిష్యత్తుకు గ్యారంటీ’ కార్యక్రమం జరగనుంది. ఉదయం మహిళాశక్తి సమావేశం, సాయంత్రం వెంకటేశ్వర ఆలయం నుంచి క్లాక్ టవర్ సెంటర్ వరకు రోడ్ షో నిర్వహించనున్నారు. రాత్రికి పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకుంటారు. పూర్తి సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-08-18T11:55:39+05:30