మూడు రోజులపాటు చంద్రబాబు కుప్పంలో పర్యటన
ABN, Publish Date - Dec 27 , 2023 | 12:13 PM
అమరావతి: ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ.. ఏపీలో రాజకీయాలు హీటెక్కుతున్నాయి. నేతల పర్యటనలు, ఉద్యోగుల ఆందోళనలతో రాష్ట్రం అట్టడుకుతోంది. ఈసారి ఎలాగైనా అధికారం దక్కించుకోడానికి చంద్రబాబు వ్యూహాలు రచిస్తున్నారు.
అమరావతి: ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ.. ఏపీలో రాజకీయాలు హీటెక్కుతున్నాయి. నేతల పర్యటనలు, ఉద్యోగుల ఆందోళనలతో రాష్ట్రం అట్టడుకుతోంది. ఈసారి ఎలాగైనా అధికారం దక్కించుకోడానికి చంద్రబాబు వ్యూహాలు రచిస్తున్నారు. ఈ క్రమంలోనే సొంత నియోజకవర్గంపై చంద్రబాబు ఫోకస్ పెట్టారు. ఈనెల 28, 29, 30 తేదీల్లో కుప్పంలో చంద్రబాబు పర్యటించనున్నారు. అక్రమ కేసులో జైలుకు వెళ్లి వచ్చాక ఆయన తొలిసారి కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - Dec 27 , 2023 | 12:13 PM