ఏ క్షణంలోనైనా హైదరాబాద్‌కు చంద్రబాబు

ABN, First Publish Date - 2023-11-01T10:35:23+05:30 IST

అమరావతి: రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలైన చంద్రబాబు బుధవారం ఉదయం 6 గంటలకు తన నివాసానికి చేరుకున్నారు. మధ్యాహ్నం వరకు విశ్రాంతి తీసుకోనున్నారు. 12 గంటల తర్వాత ఏ క్షణంలోనైనా ఆయన హైదరాబాద్‌కు బయలుదేరే అవకాశముంది.

అమరావతి: రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలైన చంద్రబాబు బుధవారం ఉదయం 6 గంటలకు తన నివాసానికి చేరుకున్నారు. మధ్యాహ్నం వరకు విశ్రాంతి తీసుకోనున్నారు. 12 గంటల తర్వాత ఏ క్షణంలోనైనా ఆయన హైదరాబాద్‌కు బయలుదేరే అవకాశముంది. హైకోర్టు ఆదేశాల మేరకు చంద్రబాబు పార్టీ నేతలు, కార్యకర్తలను ఎవరినీ కలవరని ఇప్పటికే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కార్యకర్తలు, నేతలు ఎవరూ ఇంటికి రావద్దని అచ్చెన్నాయుడు విజ్ఞప్తి చేశారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-11-01T10:35:23+05:30