పులివెందులలో చంద్రబాబు రోడ్ షో..
ABN, First Publish Date - 2023-08-02T10:32:00+05:30 IST
అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రాజెక్టుల బాట బుధవారం జమ్మలమడుగు, పులివెందులలో కొనసాగనుంది. గండికోట, చిత్రవతి ప్రాజెక్టుల ఎత్తుపోతల పథకాలను చంద్రబాబు పరిశీలించనున్నారు.
అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రాజెక్టుల బాట బుధవారం జమ్మలమడుగు, పులివెందులలో కొనసాగనుంది. గండికోట, చిత్రవతి ప్రాజెక్టుల ఎత్తుపోతల పథకాలను చంద్రబాబు పరిశీలించనున్నారు. అలాగే పులివెందులలో రోడ్ షో, బహిరంగ సభలో పాల్గొంటారు. రోడ్ షో, సభ కోసం ప్రత్యేకంగా పోలీసుల అనుమతిని టీడీపీ నేతలు కోరారు. అయితే అనుమతిపై పోలీసులు ఇంకా ఏమీ తేల్చలేదు. దాంతో చంద్రబాబు పర్యటనపై ఉత్కంఠ కొనసాగుతోంది. పూర్తి సమాచారం కొరకు ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-08-02T10:32:00+05:30