చంద్రబాబు ఎత్తుగడ.. టెన్షన్‌లో ఫ్యాన్‌ పార్టీ..

ABN, First Publish Date - 2023-06-12T11:01:11+05:30 IST

నియోజక వర్గాల పునర్విభజనతో వేపంజేరి స్థానంలో గంగాధర నెల్లూరు ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గం ఏర్పాటైంది. ఎన్నికలు దగ్గర పడుతుండగా చిత్తూరు జిల్లా, గంగాధర నెల్లూరు ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గంలో రాజకీయం కాకపుట్టిస్తోంది.

ABN Internet: నియోజక వర్గాల పునర్విభజనతో వేపంజేరి స్థానంలో గంగాధర నెల్లూరు ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గం ఏర్పాటైంది. ఎన్నికలు దగ్గర పడుతుండగా చిత్తూరు జిల్లా, గంగాధర నెల్లూరు ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గంలో రాజకీయం కాకపుట్టిస్తోంది. అధికార వైసీపీలోనూ, ప్రతిపక్ష టీడీపీలోనూ నెలకొన్న పరిస్థితులు వేడిని మరింత పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో జీడీ నెల్లూరు నియోజకవర్గంపై టీడీపీ అధినేత చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దీంతో ఫ్యాన్‌ పార్టీలో టెన్షన్‌ నెలకొంది.

ఆ రిజర్వ్‌డ్‌ నియోజకవర్గంలో రాజకీయ సమీకరణలు మార్చేందుకు చంద్రబాబు నాయుడు సరికొత్త ప్రణాళికకు శ్రీకారం చుట్టారు. దీంతో అక్కడి టీడీపీలో గ్రూపు రాజకీయాలకు చెక్ పడినట్టేనంటున్నారు. అయితే అక్కడి అధికార వైసీపీలోని వర్గపోరు బలహీనతలను టీడీపీ సొమ్ము చేసుకోగలదా? ఇలాంటి ఆసక్తి కరమైన విషయాలు తెలుసుకోవాలని ఉందా? అయితే ఈ వీడియో క్లిక్ చేయండి...

Updated at - 2023-06-12T11:01:11+05:30