జ‌గ‌న్ అడ్డాలో చంద్ర‌బాబుకు నీరాజనం..

ABN, First Publish Date - 2023-08-03T09:18:11+05:30 IST

కడప జిల్లా: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అడ్డా పులివెందులలో జననీరాజనం పలుకుతూ టీడీపీ అధినేత చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు. పులివెందులలో కొత్త అధ్యాయం.. జనంలో తిరుగుబాటు మొదలైంది.

కడప జిల్లా: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అడ్డా పులివెందులలో జననీరాజనం పలుకుతూ టీడీపీ అధినేత చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు. పులివెందులలో కొత్త అధ్యాయం.. జనంలో తిరుగుబాటు మొదలైంది. జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రజలు గళం విప్పుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. గతంలో కనీవినీ ఎరుగని విధంగా తెలుగుదేశం పార్టీ పట్ల సామాన్య జనంలో ఆదరణ కనిపించింది. ఓపెన్‌ టాప్‌ జీపులో అభివాదం చేసుకుంటూ, జనం మధ్యలోకి వచ్చిన చంద్రబాబుకు స్థానికులు జేజేలు పలికారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-08-03T09:18:11+05:30