ప్రాజెక్టులపై చంద్రబాబు పోరుబాట..

ABN, First Publish Date - 2023-08-01T11:38:56+05:30 IST

అమరావతి: వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో పడకేసిన సాగునీటి ప్రాజెక్టులపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు పోరుబాట పట్టారు. 10 రోజులపాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో సాగునీటి ప్రాజెక్టులను సందర్శించనున్నారు.

అమరావతి: వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో పడకేసిన సాగునీటి ప్రాజెక్టులపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు పోరుబాట పట్టారు. 10 రోజులపాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో సాగునీటి ప్రాజెక్టులను సందర్శించనున్నారు. ఎన్నికల ముంగిట జగన్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి చేపడుతున్న కార్యక్రమంలో భాగంగా దీనిని చేపట్టారు. దీనికి ముందు చంద్రబాబు అమరావతిలో వరుసగా మూడు రోజులపాటు మీడియా సమావేశాలు నిర్వహించి ప్రాజెక్టుల స్థితిగతులపై పవర్ పాయింట్ ప్రజంటేషన్లు ఇచ్చారు. పూర్తి సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-08-01T11:38:56+05:30