సీఎం జగన్‌కు చంద్రబాబు సవాల్..

ABN, First Publish Date - 2023-09-08T11:18:43+05:30 IST

అనంతపురం జిల్లా: జగన్ రెడ్డి పాలనలో అన్నీ ధరలు పెరిగాయని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. అనంతపురం జిల్లా, గుత్తిలో ‘బాబు షూరిటీ.. భవిష్యత్తుకు గ్యారంటీ’ సభలో పాల్గొన్నారు. యువగళం ప్రజాబలంగా మారిందన్నారు.

అనంతపురం జిల్లా: జగన్ రెడ్డి పాలనలో అన్నీ ధరలు పెరిగాయని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. అనంతపురం జిల్లా, గుత్తిలో ‘బాబు షూరిటీ.. భవిష్యత్తుకు గ్యారంటీ’ సభలో పాల్గొన్నారు. యువగళం ప్రజాబలంగా మారిందన్నారు. యువగళం వాలంటీర్లపై అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ఇసుకను వైసీపీ నేతలు దోచేస్తున్నారని ఆరోపించారు. సీఎం జగన్‌కు ధైర్యం ఉంటే గుత్తికి రావాలని ఏం చేసింది చెప్పాలని చంద్రబాబు సవాల్ చేశారు. రాష్ట్రంలో అరాచకపాలన పోవాలని ప్రజలు కోరుతున్నారని అన్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-09-08T11:21:16+05:30