కీలక నిర్ణయం తీసుకున్న కేంద్రం

ABN, First Publish Date - 2023-12-13T11:29:21+05:30 IST

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి లోక్‌సభలో ప్రతిపక్షనేత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడిన సెలక్టు ఫ్యానల్ కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషన్ ఇతర కమిషనర్లను నియమించాలని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుకు విరుద్ధంగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి లోక్‌సభలో ప్రతిపక్షనేత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడిన సెలక్టు ఫ్యానల్ కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషన్ ఇతర కమిషనర్లను నియమించాలని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుకు విరుద్ధంగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. సదరు ఫ్యానల్‌లో సీజేఐ స్థానంలో కేంద్రమంత్రిని చేర్చుతూ తీసుకువచ్చిన బిల్లును రాజ్యసభలో ఆమోదింపచేసుకుంది. విపక్షాలు, మాజీ కమిషనర్లు అభ్యంతరం వ్యక్తం చేసినా వెనక్కి తగ్గలేదు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-12-13T11:29:22+05:30