కేంద్రం షాకింగ్ నిర్ణయం..

ABN, First Publish Date - 2023-08-04T10:23:57+05:30 IST

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఇటీవల బియ్యం ఎగుమతులపై ఆంక్షలు విధించి అందరినీ ఆశ్చర్యపరిచిన కేంద్రం ఇప్పుడు తాజాగా ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు, పర్సనల్ కంప్యూటర్ల దిగుమతులపై ఆంక్షలు విధించింది.

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఇటీవల బియ్యం ఎగుమతులపై ఆంక్షలు విధించి అందరినీ ఆశ్చర్యపరిచిన కేంద్రం ఇప్పుడు తాజాగా ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు, పర్సనల్ కంప్యూటర్ల దిగుమతులపై ఆంక్షలు విధించింది. వాటి దిగుమతులను నిలిపివేశామని, ఇది తక్షణమే అమలులోకి వస్తుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ గురువారం ప్రకటించింది. అయితే దీనికి కొన్ని మినహాయింపులు కూడా ఇచ్చింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-08-04T10:23:57+05:30