కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయం..

ABN, First Publish Date - 2023-09-19T11:42:22+05:30 IST

న్యూఢిల్లీ: కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. మంగళవారం కొత్త పార్లమెంట్ భవనంలో సమావేశాలు జరగనున్నాయి. రేపు (బుధవారం) పార్లమెంటు ముందుకు మహిళా బిల్లు రానుంది.

న్యూఢిల్లీ: కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. మంగళవారం కొత్త పార్లమెంట్ భవనంలో సమావేశాలు జరగనున్నాయి. రేపు (బుధవారం) పార్లమెంటు ముందుకు మహిళా బిల్లు రానుంది. ఈ బిల్లు ఆమోదం పొందితే పార్లమెంట్, రాష్ట్ర అసెంబ్లీలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించడానికి వీలవుతుంది. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల వేళ ఈ కీలక బిల్లుకు ఆమోదం తెలపడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-09-19T11:42:22+05:30