ఏపీ ఉద్యోగుల వివరాలు అడిగిన సీఈసీ

ABN, First Publish Date - 2023-11-23T07:45:36+05:30 IST

న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు ఉద్యోగుల వివరాలను పంపించాలంటూ ఏపీలోని అన్ని జిల్లాల కలెక్టర్లకు కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర సీఈవో ఆదేశాలు జారీ చేశారు. ప్రిసైడింగ్ అధికారులు, పోలింగ్ అధికారులు, పోలింగ్ సిబ్బంది కోసం వివరాలను అడిగారు.

న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు ఉద్యోగుల వివరాలను పంపించాలంటూ ఏపీలోని అన్ని జిల్లాల కలెక్టర్లకు కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర సీఈవో ఆదేశాలు జారీ చేశారు. ప్రిసైడింగ్ అధికారులు, పోలింగ్ అధికారులు, పోలింగ్ సిబ్బంది కోసం వివరాలను అడిగారు. సీఈవో ఆదేశాలతో కలెక్టర్లు అన్ని శాఖల ఉద్యోగుల వివరాలు సేకరిస్తున్నారు. జిల్లా విద్యాశాఖ అధికారులు జిల్లాల్లోని టీచర్ల వివరాలు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 25వ తేదీలోపు వివరాలు పంపించాలని సూచించారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-11-23T07:45:37+05:30