అవినాష్ రెడ్డి తీరుపై సీబీఐ సీరియస్

ABN, First Publish Date - 2023-05-19T13:47:21+05:30 IST

హైదరాబాద్: ఎంపీ అవినాష్ రెడ్డి (MP Avinash Reddy) తీరుపై సీబీఐ అధికారులు సీరియస్ (CBI Officials Serious) అయ్యారు.

హైదరాబాద్: ఎంపీ అవినాష్ రెడ్డి (MP Avinash Reddy) తీరుపై సీబీఐ అధికారులు సీరియస్ (CBI Officials Serious) అయ్యారు. వివేకా హత్య కేసు (Viveka Murder Case)లో విచారణ నిమిత్తం శుక్రవారం సీబీఐ విచారణకు అవినాష్ హాజరుకాలేదు. మరోసారి గైర్హాజరయ్యారు. తల్లి అనారోగ్య కారణంగా పులివెందులకు వెళ్లాల్సి ఉందని పేర్కొంటూ అవినాష్ సీబీఐకు లేఖ రాశారు. ఆయన విజ్ఞప్తిని తిరస్కరించిన అధికారులు.. అవినాష్ మూమెంట్‌ను తెలుసుకునేందుకు ఆయన కాన్వాయ్‌ను అనుసరిస్తున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి...

Updated at - 2023-05-19T13:47:21+05:30