టీడీపీ నేతలపై కేసు నమోదు
ABN, First Publish Date - 2023-06-29T11:41:25+05:30 IST
కుప్పం: వైసీపీ ప్రభుత్వం అరాచకాలకు అడ్డూ అదుపులేకుండా పోతోంది. కుప్పం నియోజకవర్గంలో ఎలాగైనా గెలవాలని భావిస్తున్న వైసీపీ నేతలు టీడీపీ నేతలే లక్ష్యంగా చేసుకుని తప్పుడు కేసులు పెడుతున్నారు.
కుప్పం: వైసీపీ ప్రభుత్వం అరాచకాలకు అడ్డూ అదుపులేకుండా పోతోంది. కుప్పం నియోజకవర్గంలో ఎలాగైనా గెలవాలని భావిస్తున్న వైసీపీ నేతలు టీడీపీ నేతలే లక్ష్యంగా చేసుకుని తప్పుడు కేసులు పెడుతున్నారు. కోర్టు ఆవరణలోనే మాజీ సర్పంచ్ మహాదేవి జయశంకర్‌ను రామకుప్పం ఎస్ఐ కృష్ణయ్య బూతులు తిడుతూ దాడికి యత్నించారు. దీంతో తమకు న్యాయం చేయాలంటూ బాధిత భార్యా భర్తలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే ఎస్ఐపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో పీఎస్ ఎదుట బాధితులు ఆందోళన చేపట్టారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-06-29T11:42:09+05:30