జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదు..

ABN, First Publish Date - 2023-08-21T11:54:49+05:30 IST

అనంతపురం జిల్లా: తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదైంది. 308\2023 U/s 147, 148, 427 R/W 148 IPC3 of PDPP Act కింద కేసులు నమోదు చేశారు.

అనంతపురం జిల్లా: తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదైంది. 308\2023 U/s 147, 148, 427 R/W 148 IPC3 of PDPP Act కింద కేసులు నమోదు చేశారు. జేసీతోపాటు 13 మంది అనుచరులపై కేసు నమోదైంది. జూనియర్ కాలేజీ కాంపౌండ్ వాల్ 53 పిల్లర్లను డ్యామేజ్ చేశారని వైసీపీ నేత గురుశంకర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పూర్తి సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-08-21T11:54:49+05:30