ఓటర్ల సమీకరణ ఆ రెండు పార్టీల మధ్యే..

ABN, First Publish Date - 2023-08-10T10:51:31+05:30 IST

హైదరాబాద్: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణలో హస్తం పార్టీ పుంజుకోవడంతో అధికార బీఆర్ఎస్ కాంగ్రెస్‌ల మధ్య పోటీ రసవత్తరంగా మారింది. ఓటర్ల సమీకరణ ఆ రెండు పార్టీల మధ్యే జరుగుతోంది.

హైదరాబాద్: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణలో హస్తం పార్టీ పుంజుకోవడంతో అధికార బీఆర్ఎస్ కాంగ్రెస్‌ల మధ్య పోటీ రసవత్తరంగా మారింది. ఓటర్ల సమీకరణ ఆ రెండు పార్టీల మధ్యే జరుగుతోంది. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వైఎస్సార్‌టీపీలోకి వస్తారని భావించినా.. ఆయన కాంగ్రెస్‌లో చేశారు. ఈ నేపథ్యంలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఏ వైఖరి తీసుకోవాలన్న డైలమాలో షర్మిల పడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్‌టీపీని విస్తరింపచేయడంలో ఎదురయ్యే కష్టనష్టాల దృష్ట్యా కాంగ్రెస్‌లో చేరాలని ఒక అభిప్రాయానికి వచ్చారు. తమ పార్టీలో చేరాలంటూ కాంగ్రెస్ అధిష్టానం షర్మిలకు ప్రతిపాదన రావడంతో ఆమె సానుకూలంగా స్పందించారు. పూర్తి సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-08-10T10:51:31+05:30