బీఆర్ఎస్ మెడపై కేసుల కత్తి..
ABN, First Publish Date - 2023-08-02T10:18:32+05:30 IST
హైదరాబాద్: ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 28 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఎన్నిక చెల్లదంటూ 2018 నుంచి తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌లు వేయడం జరిగింది. ఇన్నాళ్లుగా అంతా ప్రశాంతంగా ఉన్నారు.
హైదరాబాద్: ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 28 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఎన్నిక చెల్లదంటూ 2018 నుంచి తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌లు వేయడం జరిగింది. ఇన్నాళ్లుగా అంతా ప్రశాంతంగా ఉన్నారు.. ఎవరి నియోజకవర్గంలో వారు పనులు చేసుకున్నారు కానీ.. ఎప్పుడైతే కొత్తగూడెం ఎమ్మెల్యే వనామా వెంకటేశ్వరరావు ఎన్నికపై తీర్పు వచ్చిందో అప్పట్నుంచీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో అలజడి మొదలైంది. తెలంగాణ హైకోర్టులో మొత్తం 30కు పైగా పెండింగ్ పిటిషన్‌లు ఉండగా.. అందులో 28కు పైగా పిటిషన్‌లు అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలపైనే కావడం గమనార్హం. మరింత సమాచారం కొరకు ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-08-02T10:18:32+05:30