కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్‌ సీనియర్‌ నేత

ABN, First Publish Date - 2023-06-15T10:34:58+05:30 IST

ఆదిలాబాద్: నిర్మల్ నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. బీఆర్ఎస్ అసంతృప్త నేతలే కాంగ్రెస్‌కు ఆయుధాలుగా మారుతున్నారు. దీనికి తోడు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మంత్రాంగం పనిచేస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి.

ఆదిలాబాద్: నిర్మల్ నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. బీఆర్ఎస్ అసంతృప్త నేతలే కాంగ్రెస్‌కు ఆయుధాలుగా మారుతున్నారు. దీనికి తోడు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మంత్రాంగం పనిచేస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. అనివార్యంగా కనిపిస్తున్న త్రిముఖ పోటీ ఎవరికి లాభం? ఎవరికి నష్టం? సీనియర్ నేత శ్రీహరిరావు బీఆర్ఎస్‌కు రాజీనామా చేసి.. కాంగ్రెస్ కండువ కప్పుకున్నారు. దీంతో మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి బీజేపీలోకి వెళ్లడంతో నాయకత్వ సమస్య ఎదుర్కొన్న కాంగ్రెస్ పార్టీ తిరిగి పుంజుకుంటోంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి..

Updated at - 2023-06-15T10:35:33+05:30