బీఆర్ఎస్ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ..
ABN, First Publish Date - 2023-08-11T10:59:55+05:30 IST
హైదరాబాద్: వీఆర్ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ జూనియర్ అసిస్టెంట్లుగా నియమించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది.
హైదరాబాద్: వీఆర్ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ జూనియర్ అసిస్టెంట్లుగా నియమించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వంలో వీఆర్ఏలను విలీనం చేసేందుకు ఇచ్చిన జీవోలను సస్పెండ్ చేస్తూ న్యాయస్థానం సంచలన ఉత్తర్వులను జారీ చేసింది. ఇక రెవెన్యూశాఖ జీవో 81 జారీ చేసిన జులై 24కు ముందున్న స్థితిని యధాతథంగా కొనసాగించాలని ఆదేశించింది. ఇప్పటికే వివిధ శాఖల్లో చేరిన వీఆర్ఏల నియామక ఉత్తర్వులు చెల్లవని హైకోర్టు స్పష్టం చేసింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-08-11T10:59:55+05:30