First List: బీఆర్ఎస్ తొలి జాబితా నేడు విడుదల

ABN, First Publish Date - 2023-08-21T11:09:12+05:30 IST

హైదరాబాద్: బీఆర్ఎస్ తొలి జాబితాను సీఎం కేసీఆర్ సోమవారం విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. ఈ రోజు ఉదయం 11 గంటల 5 నిముషాలకు మంచి ముహూర్తాన ముఖ్యమంత్రి మీడియా సమావేశంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అభ్యర్థుల..

హైదరాబాద్: బీఆర్ఎస్ తొలి జాబితాను సీఎం కేసీఆర్ సోమవారం విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. ఈ రోజు ఉదయం 11 గంటల 5 నిముషాలకు మంచి ముహూర్తాన ముఖ్యమంత్రి మీడియా సమావేశంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే అన్ని నియోజక వర్గాలకు సంబంధించి 119 నియోజకవర్గాల అభ్యర్థుల జాబితా కూర్పును సీఎం కేసీఆర్ పూర్తి చేశారు. అందరితో మాట్లాడే ప్రక్రియ కూడా దాదాపుగా పూర్తి అయినట్లు తెలియవచ్చింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-08-21T11:09:12+05:30