BRS: బీఆర్ఎస్ ఎన్నికల నిర్ణయాలు...
ABN, First Publish Date - 2023-08-01T10:17:15+05:30 IST
హైదరాబాద్: బీఆర్ఎస్ ప్రభుత్వం ఇటీవల ఏ కార్యక్రమం చేపట్టినా.. ఎటువంటి ప్రకటనలు చేసినా.. ఎన్నికల కోసమే అన్నట్లుగా కనిపిస్తోంది. సోమవారం రాష్ట్ర మంత్రి వర్గం తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే..
హైదరాబాద్: బీఆర్ఎస్ ప్రభుత్వం ఇటీవల ఏ కార్యక్రమం చేపట్టినా.. ఎటువంటి ప్రకటనలు చేసినా.. ఎన్నికల కోసమే అన్నట్లుగా కనిపిస్తోంది. సోమవారం రాష్ట్ర మంత్రి వర్గం తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే ప్రతిపాదించారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 43 వేలమందికిపైగా ఆర్టీసీ కార్మికుల్లో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను తొలగించుకోవాలన్న ఉద్దేశంతో వారిని ప్రభుత్వంలోకి విలీనం చేసే నిర్ణయాన్ని తీసుకుంది. ఈ మేరకు ఆర్టీసీ సిబ్బంది అంతా ఇకపై ప్రభుత్వ ఉద్యోగులేనని ప్రకటించారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-08-01T10:17:15+05:30