తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆందోళనలు..

ABN, First Publish Date - 2023-07-12T12:03:24+05:30 IST

హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో విద్యుత్ మంటలు చెలరేగుతున్నాయి. రైతులకు సరిగ్గా 8 గంటల ఉచిత విద్యుత్ చాలంటూ తానా సభల్లో పాల్గొన్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడారు.

హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో విద్యుత్ మంటలు చెలరేగుతున్నాయి. రైతులకు సరిగ్గా 8 గంటల ఉచిత విద్యుత్ చాలంటూ తానా సభల్లో పాల్గొన్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ రైతుల పాలిట శాపంగా మారిందంటూ బీఆర్ఎస్ నేతలు దాడులకు దిగుతున్నారు. రైతులకు ఉచిత విద్యుత్ అవసరం లేదన్నట్లుగా రేవంత్ చెప్పారంటున్న అధికార బీఆర్ఎస్ పార్టీ.. బుధవారం తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-07-12T12:03:24+05:30