పవన్ వారాహి యాత్రకు బ్రేక్..
ABN, First Publish Date - 2023-06-28T10:42:21+05:30 IST
ప.గో.జిల్లా: జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్రకు రెండు రోజుల బ్రేక్ పడింది. ఆయనకు జ్వరం వచ్చిందని జనసేన వర్గాలు తెలిపాయి. దీంతో భీమవరంలోనే పవన్ విశ్రాంతి తీసుకుంటున్నారు.
ప.గో.జిల్లా: జనసేన అధినేత (Janasena Chief) పవన్ కల్యాణ్ (Pawan Kalyan) వారాహి యాత్ర (Varahi Yatra)కు రెండు రోజుల బ్రేక్ (Break) పడింది. ఆయనకు జ్వరం వచ్చిందని జనసేన వర్గాలు తెలిపాయి. దీంతో భీమవరంలోనే పవన్ విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే భీమవరంలో ఈనెల 30న జనసేన బహిరంగ సభ ఉంటుందని జనసేన వర్గాలు వెల్లడించాయి. తాజా టూర్‌లో పలుసార్లు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి...
Updated at - 2023-06-28T10:42:21+05:30