జగన్ చిత్రపటానికి మద్యంతో అభిషేకం..
ABN, First Publish Date - 2023-10-09T10:30:52+05:30 IST
విశాఖ: నగరంలో సీఎం జగన్ చిత్రపటానికి మహిళలు మద్యంతో అభిషేకం చేసి నిరసన తెలిపారు. భారతీయ చైతన్య యువజన పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఆర్కే బీచ్ రోడ్డులో పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ చేశారు.
విశాఖ: నగరంలో సీఎం జగన్ చిత్రపటానికి మహిళలు మద్యంతో అభిషేకం చేసి నిరసన తెలిపారు. భారతీయ చైతన్య యువజన పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఆర్కే బీచ్ రోడ్డులో పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ చేశారు. మహిళలు ఫ్లకార్డులు పట్టుకుని ర్యాలీలో పాల్గొన్నారు. ‘బూమ్ బూమ్ బ్రాండ్ల సృష్టి కర్త.. రుషికొండను మింగిన అనకొండ.. జగన్ వస్తున్నాడు జాగ్రత్త’ అంటూ నినాదాలు చేశారు. రాష్ట్రంలో మద్య నిషేధం చేస్తామన్న హామీని తుంగలో తొక్కారని విమర్శించారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-10-09T10:30:52+05:30