బీజేపీ నేతల చూపు... హస్తం వైపు..?
ABN, First Publish Date - 2023-07-31T10:56:15+05:30 IST
హైదరాబాద్: తెలంగాణలో అధికార బీఆర్ఎస్‌తో బీజేపీకి అవగాహన కుదిరిందన్న ప్రచారాన్ని ఆ పార్టీ నేతలు కూడా విశ్వసిస్తున్నట్లు కనిపిస్తోంది. బీఆర్ఎస్‌ను ఢీ కొట్టేది.. గద్దె దించేది బీజేపీయేనన్న ధీమతో కాషాయ కండువా కప్పుకున్న నేతలు..
హైదరాబాద్: తెలంగాణలో అధికార బీఆర్ఎస్‌తో బీజేపీకి అవగాహన కుదిరిందన్న ప్రచారాన్ని ఆ పార్టీ నేతలు కూడా విశ్వసిస్తున్నట్లు కనిపిస్తోంది. బీఆర్ఎస్‌ను ఢీ కొట్టేది.. గద్దె దించేది బీజేపీయేనన్న ధీమతో కాషాయ కండువా కప్పుకున్న నేతలు.. వాస్తవాన్ని గ్రహించి ఆ పార్టీని వీడే యోచన చేస్తున్నట్లు సమాచారం. ప్రత్యేకించి కేసీఆర్‌తో విబేధించి బీజేపీలో చేరిన నేతలు.. తాము ఇంకా పార్టీలో కొనసాగితే నష్టపోతామన్న అంచనాకు వచ్చినట్లు ప్రచారం కూడా జరుగుతోంది. బీజేపీ పెద్దలు వారికి ఎంతగా నచ్చజెప్పినా.. బీజేపీని వీడేందుకు సిద్ధమైనట్లు సమాచారం. వీరంతా కాంగ్రెస్‌లో చేరే యోచనలో ఉన్న తెలియవచ్చింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి...
Updated at - 2023-07-31T10:56:15+05:30