బీజేపీ నేతల చూపు కాంగ్రెస్ వైపు..!

ABN, First Publish Date - 2023-08-19T10:12:52+05:30 IST

హైదరాబాద్: కొద్ది రోజుల క్రితం వరకు బీఆర్ఎస్ పార్టీకి బీజేపీయే ప్రత్యామ్నాయం అన్న పరిస్థితి ఉండేది. ఇప్పుడు కర్నాటక ఫలితాలు... బండి సంజయ్‌ను అధ్యక్షపదవి నుంచి తప్పించిన తర్వాత తెలంగాణలో పరిస్థితి మారిపోయింది.

హైదరాబాద్: కొద్ది రోజుల క్రితం వరకు బీఆర్ఎస్ పార్టీకి బీజేపీయే ప్రత్యామ్నాయం అన్న పరిస్థితి ఉండేది. ఇప్పుడు కర్నాటక ఫలితాలు... బండి సంజయ్‌ను అధ్యక్షపదవి నుంచి తప్పించిన తర్వాత తెలంగాణలో పరిస్థితి మారిపోయింది. కాంగ్రెస్ పార్టీ వైపే ఇతర పార్టీల నేతలు.. ముఖ్యంగా బీజేపీలో ఉన్న నేతలు చూస్తున్నారు. కాంగ్రెస్ పుంజుకున్న పరిస్థితి తెలంగాణలో కనిపిస్తోంది. ప్రజలు కూడా కాంగ్రెస్‌కు ఒకసారి అవకాశం ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో అధికార బీఆర్ఎస్‌తో ఢీ అంటే ఢీ అనే రీతిలో వ్యవహరిస్తున్న కాంగ్రెస్ పార్టీ వైపు పలువురు బీజేపీ నేతలు దృష్టి సారించారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-08-19T10:12:52+05:30