తెలంగాణలో బీజేపీదే అధికారం: కిషన్ రెడ్డి

ABN, First Publish Date - 2023-11-20T11:15:38+05:30 IST

హైదరాబాద్: బీఆర్ఎస్ ప్రభుత్వం పోవడం... తెలంగాణలో మార్పు రావడం ఖాయమని.. భారతీయ జనతాపార్టీ అధికారంలోకి రావడం తథ్యమని కేంద్రమంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.

హైదరాబాద్: బీఆర్ఎస్ ప్రభుత్వం పోవడం... తెలంగాణలో మార్పు రావడం ఖాయమని.. భారతీయ జనతాపార్టీ అధికారంలోకి రావడం తథ్యమని కేంద్రమంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఎక్కడికక్కడ బస్తీలలో ప్రజలను అధికారపార్టీ నాయకులు బెదిరిస్తూ.. గుండాయీజం చేసినా ప్రజలు స్వచ్చంధంగా ముందుకొస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో బీజేపీ అభ్యర్థులు ఎక్కడకు వెళ్లినా మంచి ఆదరణ వస్తోందని.. తమ మేనిఫేస్టోను ప్రజలు రిసీవ్ చేసుకున్నారని అన్నారు. యూత్ అంతా ప్రధాని మోదీకి అండగా నిలబడుతున్నారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-11-20T11:19:19+05:30