తెలంగాణపై బీజేపీ హైకమాండ్ ఫోకస్..
ABN, First Publish Date - 2023-06-27T11:20:22+05:30 IST
హైదరాబాద్: తెలంగాణపై బీజేపీ హైకమాండ్ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే తెలంగాణలో పార్టీ పరిస్థితులపై నివేదికలు తెప్పించుకున్న అధిష్టానం పార్టీని గాడిలో పెట్టేందుకు తీసుకోవాల్సిన ఛర్యలపై దృష్టి పెట్టింది.
హైదరాబాద్: తెలంగాణపై బీజేపీ హైకమాండ్ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే తెలంగాణలో పార్టీ పరిస్థితులపై నివేదికలు తెప్పించుకున్న అధిష్టానం పార్టీని గాడిలో పెట్టేందుకు తీసుకోవాల్సిన ఛర్యలపై దృష్టి పెట్టింది. రెండు రోజుల క్రితం ఢిల్లీలో ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అగ్రనేతలను కలిసి తమ అసంతృప్తిని వెళ్లగక్కారు. బండి సంజయ్, ఈటల మధ్య అధిపత్యపోరు తీవ్రరూపం దాల్చిందన్న వార్తలతో హైకమాండ్ అప్రమత్తమైంది. పార్టీకి నష్టం జరగకుండా వెంటనే బండి సంజయ్‌ను ఢిల్లీకి పిలుపించింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-06-27T11:20:22+05:30