చంద్రబాబు కోసం భువనేశ్వరి ప్రత్యేక పూజలు..
ABN, First Publish Date - 2023-10-20T11:45:45+05:30 IST
రాజమండ్రి: తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆరోగ్యం కోసం ఆయన సతీమణి నారా భువనేశ్వరి శుక్రవారం ఉదయం రాజమండ్రిలోని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోదావరి గట్టున ఉన్న ఉమామార్కండేయస్వామివారి ఆలయంలో దేవిచౌక్‌లోని అమ్మవారికి భువనేశ్వరి కుంకుపూజ చేశారు.
రాజమండ్రి: తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆరోగ్యం కోసం ఆయన సతీమణి నారా భువనేశ్వరి శుక్రవారం ఉదయం రాజమండ్రిలోని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోదావరి గట్టున ఉన్న ఉమామార్కండేయస్వామివారి ఆలయంలో దేవిచౌక్‌లోని అమ్మవారికి భువనేశ్వరి కుంకుపూజ చేశారు. మరోవైపు చంద్రబాబు అరెస్టు తర్వాత డీలా పడిన కేడర్‌ను తిరిగి యాక్టివ్ మూడ్‌లోకి తీసుకువచ్చేందుకు పార్టీ అగ్రనేతలు రంగంలోకి దిగారు. పార్టీ వరుస కార్యక్రమాలపై టీడీపీ అధిష్టానం దృష్టి పెట్టింది. ‘నిజం గెలవాలి’ పేరుతో వచ్చే వారం నుంచి రాష్ట్రంలో భువనేశ్వరి పర్యటించనున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-10-20T11:45:45+05:30