బాబు ఏ తప్పు చేయలేదని ప్రజలు నమ్ముతున్నారు..
ABN, First Publish Date - 2023-09-28T10:19:21+05:30 IST
రాజమండ్రి: ‘సేవ్ డెమెక్రసీ.. సేవ్ ఆంధ్రప్రదేశ్.. సత్యమేవ్ జయతే’ అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి నినదించారు. చంద్రబాబు ఏ తప్పు చేయలేదన్న విషయాన్ని ప్రజలంతా నమ్ముతున్నారని అన్నారు.
రాజమండ్రి: ‘సేవ్ డెమెక్రసీ.. సేవ్ ఆంధ్రప్రదేశ్.. సత్యమేవ్ జయతే’ అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి నినదించారు. చంద్రబాబు ఏ తప్పు చేయలేదన్న విషయాన్ని ప్రజలంతా నమ్ముతున్నారని అన్నారు. చంద్రబాబు కోసం సంఘీభావం తెలుపుతున్న వారిని పోలీసులు ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ భువనేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబుకు సంఘీభావంగా మహిళలు చేపట్టిన రిలే నిహారదీక్షలో భువనేశ్వరి పాల్గొన్నారు. చంద్రబాబు ఆరోగ్యం కోసం రాజమండ్రి, జాంపేటలోని లూథరన్ చర్చిలో భువనేశ్వరి ప్రత్యేక ప్రార్థలు చేశారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-09-28T10:19:21+05:30