సీఎం కేసీఆర్‌పై భట్టి విక్రమార్క సెటైర్లు

ABN, First Publish Date - 2023-08-22T11:16:32+05:30 IST

హైదరాబాద్: సీఎం కేసీఆర్‌పై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సెటైర్లు వేశారు. బీఆర్ఎస్ అభ్యర్ధుల ప్రకటన సీజన్ రాకముందే కోయిలకూసినట్లు ఉందని ఎద్దేవా చేశారు. గజ్వేల్‌లో ఓడిపోతున్నారనే సర్వే ఫలితాల భయంతోనే కేసీఆర్ కామారెడ్డిలో పోటీ చేస్తున్నారని విమర్శించారు.

హైదరాబాద్: సీఎం కేసీఆర్‌పై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సెటైర్లు వేశారు. బీఆర్ఎస్ అభ్యర్ధుల ప్రకటన సీజన్ రాకముందే కోయిలకూసినట్లు ఉందని ఎద్దేవా చేశారు. గజ్వేల్‌లో ఓడిపోతున్నారనే సర్వే ఫలితాల భయంతోనే కేసీఆర్ కామారెడ్డిలో పోటీ చేస్తున్నారని విమర్శించారు. ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేసినా కాంగ్రెస్ గెలుస్తుందని భట్టి విక్రమార్క ధీమా వ్యక్తం చేశారు. తాము ఆన్ సైన్ అభ్యర్ధుల ప్రకటన చేస్తామన్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-08-22T11:16:32+05:30