హైదరాబాద్‌లో బెగ్గింగ్ మాఫియా అరెస్టు

ABN, First Publish Date - 2023-08-18T11:06:45+05:30 IST

హైదరాబాద్: నగరంలో బెగ్గింగ్ మాఫియా గుట్టును టాస్క్ ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు కేబీఆర్ పార్క్ దగ్గర భిక్షాటన చేస్తున్న 23 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

హైదరాబాద్: నగరంలో బెగ్గింగ్ మాఫియా గుట్టును టాస్క్ ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు కేబీఆర్ పార్క్ దగ్గర భిక్షాటన చేస్తున్న 23 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బిగ్గింగ్ మాఫియా నిర్వాహకుడు అనిల్ పవర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ప్రెవెన్షన్ ఆఫ్ బెగ్గింగ్ యాక్ట్ కింద అనిల్ పవర్‌పై కేసు నమోదు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వృద్ధులను తీసుకువచ్చి అనిల్ పవర్ భిక్షాటన చేయిస్తున్నాడు. ప్రతి రోజు ఒక్కొక్కరికి రూ. 2వందలు ఇస్తున్నాడు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-08-18T11:06:45+05:30