Khammam: రసవత్తరంగా ఖమ్మం జిల్లా రాజకీయాలు..

ABN, First Publish Date - 2023-06-09T11:09:08+05:30 IST

ఖమ్మం జిల్లా రాజకీయాలు రసవత్తరంగా మారాయి. శుక్రవారం ఖమ్మంకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వెళ్లనున్నారు. కేంద్రమంత్రి అమిత్ షా బహిరంగ సభ జన సమీకరణకు సన్నాహాలు చేయనున్నారు.

ఖమ్మం: జిల్లా రాజకీయాలు రసవత్తరంగా మారాయి. శుక్రవారం ఖమ్మంకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) వెళ్లనున్నారు. కేంద్రమంత్రి అమిత్ షా (Amit Shah) బహిరంగ సభ జన సమీకరణకు సన్నాహాలు చేయనున్నారు. ఈ నెల 15న ఖమ్మంలో అమిత్ షా బహిరంగ సభ (Public Meeting) జరగనుంది. కాసేపట్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలతో బండి సంజయ్ సమావేశం కానున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి...

Updated at - 2023-06-09T11:09:08+05:30