మైనారిటీ ఓట్ల కోసం బండి సంజయ్‌ గాలం..

ABN, First Publish Date - 2023-11-08T08:40:13+05:30 IST

కరీంనగర్: శాసనసభ నియోజకవర్గంలో మైనారిటీల ఓట్ల కోసం పార్టీలు గాలం వేస్తున్నాయి. అభ్యర్థుల గెలుపోటములను శాసించేస్థాయిలో ఆ వర్గాల ఓటర్లు ఉండడంతో వారిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రాధాన్యత ఇస్తున్నాయి.

కరీంనగర్: శాసనసభ నియోజకవర్గంలో మైనారిటీల ఓట్ల కోసం పార్టీలు గాలం వేస్తున్నాయి. అభ్యర్థుల గెలుపోటములను శాసించేస్థాయిలో ఆ వర్గాల ఓటర్లు ఉండడంతో వారిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో గంగుల కమలాకర్‌పై ఓడిపోయిన బీజేపీ అభ్యర్థి బండి సంజయ్.. ఈసారి మైనారిటీలను తమవైపు తప్పుకునే పనిలో ఉన్నారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ట్రిఫుల్ తలాక్ నిషేధ చట్టాన్ని అస్త్రంగా మార్చుకుంటున్నారా?.. బీజేపీ వ్యూహం ఫలించేనా?.. ఏబీఎన్ స్టోరీ కోసం ఈ వీడియో క్లిక్ చేయండి...

Updated at - 2023-11-08T08:40:15+05:30