రాజమండ్రికి చేరుకున్న బాలకృష్ణ
ABN, First Publish Date - 2023-09-14T10:12:42+05:30 IST
అమరావతి: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో రాజమండ్రి జైల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబును గురువారం బాలకృష్ణ, పవన్ కల్యాణ్, లోకేష్ కలవనున్నారు. ములాఖత్‌లో భాగంగా వారు ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు జైలుకు వెళతారు.
అమరావతి: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో రాజమండ్రి జైల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబును గురువారం బాలకృష్ణ, పవన్ కల్యాణ్, లోకేష్ కలవనున్నారు. ములాఖత్‌లో భాగంగా వారు ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు జైలుకు వెళతారు. ఇందుకోసం నందమూరి బాలకృష్ణ ఇప్పటికే రాజమండ్రి చేరుకున్నారు. మరి కాసేపట్లో పవన్ రాజమండ్రికి రానున్నారు. తర్వాత బాలయ్య, పవన్.. లోకేష్‌ను కలవనున్నారు. తర్వాత వారంతా జైలుకు వెళ్లి చంద్రబాబును కలుస్తారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-09-14T10:12:42+05:30