నెల్లూరు జిల్లాలో దారుణ పరిస్థితి
ABN, First Publish Date - 2023-12-11T11:16:43+05:30 IST
నెల్లూరు: ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మిచౌంగ్ తుపాను అతలాకుతలం చేసింది. పంటలు మునిగిపోయి.. దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారు. అయితే కనీసం పంట నష్టాన్ని నమోదు చేయడంలేదు. విద్యుత్ సరఫరా పునరుద్ధరించడంలేదు.
నెల్లూరు: ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మిచౌంగ్ తుపాను అతలాకుతలం చేసింది. పంటలు మునిగిపోయి.. దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారు. అయితే కనీసం పంట నష్టాన్ని నమోదు చేయడంలేదు. విద్యుత్ సరఫరా పునరుద్ధరించడంలేదు. ఇప్పటికే విత్తనాలు కూడా ఇవ్వడంలేదు. ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సొంత జిల్లా అయినా నెల్లూరు జిల్లాలో దారుణ పరిస్థితి ఇది. సీఎం జగన్ హెలీకాఫ్టర్‌లో తిరిగితే తమ కష్టాలు ఎలా తెలుస్తాయంటూ రైతులు ప్రశ్నస్తున్నారు. నాలుగేళ్లుగా పనులు చేయకుండానే ఇరిగేషన్ నిధులు దోచుకున్నారని విమర్శిస్తున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-12-11T11:16:46+05:30