బాబు బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా..
ABN, First Publish Date - 2023-10-12T11:59:35+05:30 IST
అమరావతి: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ ఈ నెల 17కు వాయిదా పడింది. చంద్రబాబు తరఫు న్యాయవాదులు వేసిన పిటిషన్‌పై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది.
అమరావతి: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ ఈ నెల 17కు వాయిదా పడింది. చంద్రబాబు తరఫు న్యాయవాదులు వేసిన పిటిషన్‌పై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. ఇప్పటికే ఈ కేసులో ఏసీబీ కోర్టు బెయిల్ తిరస్కరించిందని న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దీంతో కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తరుపరి విచారణను ఈనెల 17వ తేదీకి వాయిదా వేసింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-10-12T12:05:41+05:30