సీబీఐ కోర్టుకు అవినాష్ రెడ్డి ..

ABN, First Publish Date - 2023-10-16T10:13:18+05:30 IST

హైదరాబాద్: వైఎస్ వివేక హత్య కేసుకు సంబంధించి ఎంపీ అవినాష్ రెడ్డి సోమవారం సీబీఐ కోర్టులో హాజరుకానున్నారు. అవినాష్‌తో పాటు జ్యూడీషియల్ రిమాండ్‌లో ఉన్న ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డితోపాటు శివశంకర్ రెడ్డిని కూడా...

హైదరాబాద్: వైఎస్ వివేక హత్య కేసుకు సంబంధించి ఎంపీ అవినాష్ రెడ్డి సోమవారం సీబీఐ కోర్టులో హాజరుకానున్నారు. అవినాష్‌తో పాటు జ్యూడీషియల్ రిమాండ్‌లో ఉన్న ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డితోపాటు శివశంకర్ రెడ్డిని కూడా పోలీస్ బందోబస్తు నడుమ కోర్టులో హాజరుపర్చనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే చార్జిషీటు దాఖలు చేయడం జరిగింది. దాదాపు 20వేల పేజీలు ఉన్నటువంటి చార్జిషీటులు, స్టేట్‌మెంట్లు అన్నీ నిందితుల తరఫు న్యాయవాదులు స్వాధీనం చేసుకున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-10-16T10:13:18+05:30