సీబీఐని నాలుగు రోజుల గడువు కోరిన అవినాష్ రెడ్డి

ABN, First Publish Date - 2023-05-16T12:18:16+05:30 IST

అమరావతి: కడప ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ అధికారులు మంగళవారం విచారణకు హాజరకాలంటూ నోటీసులు ఇచ్చారు. అయితే...

అమరావతి: కడప ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ అధికారులు మంగళవారం విచారణకు హాజరకాలంటూ నోటీసులు ఇచ్చారు. అయితే ఆయన విచారణకు సంబంధించిన విషయంలో మరో నాలుగు రోజుల గడువు కావాలని చెప్పి సీబీఐను అభ్యర్ధించారు. మరోవైపు సీబీఐ కార్యాలయం వద్ద కూడా అవినాష్ వస్తారనే ఉద్దోశంతో సీబీఐ అధికారులు ఎదురు చూస్తున్నారు. కాగా అవినాష్ అభ్యర్ధ్యనపై సీబీఐ అధికారుల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-05-16T12:18:16+05:30