మరోసారి సీబీఐ విచారణకు అవినాష్ రెడ్డి గైర్హాజరు..

ABN, First Publish Date - 2023-05-19T11:43:22+05:30 IST

హైదరాబాద్: కర్ణాటక (Karnataka) ఫలితాలతో తెలంగాణ కాంగ్రెస్‌ (Telangana Congress)లో జోష్‌ (Josh) నెలకొంది.

హైదరాబాద్: సీబీఐ (CBI) విచారణకు ఎంపీ అవినాష్ రెడ్డి (MP Avinash Reddy) మరోసారి గైర్హాజరయ్యారు. కేసు కీలక దశలో ఉన్న క్రమంలో విచారణకు అవినాష్ గైర్హాజరవుతున్నారు. తన తల్లికి ఆరోగ్యం బాగోలేనందున విచారణకు రావడంలేదని.. సీబీఐకి లేఖ రాశారు. హైదరాబాద్, జూబ్లీహిల్స్లోని తన ఇంటి నుంచి బయలుదేరిన ఎంపీ అవినాష్ వెంట ఆయన అనుచరులు వెళుతున్నారు. వివేకా హత్య కేసులో అవినాష్ సీబీఐ విచారణకు హాజరుకావాల్సి ఉంది. అయితే ఆయన కాన్వాయ్ మెహదీపట్నం వైపు మళ్లింది. పులివెందులకే అవినాష్ వెళ్తున్నట్లు సమాచారం.. తల్లి అనారోగ్యం కారణంగా పులివెందులకు బయలుదేరినట్లు తెలియవచ్చింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి...

Updated at - 2023-05-19T11:43:22+05:30