జ్ఞానానంద ఆశ్రమంలో దారుణం..

ABN, First Publish Date - 2023-06-20T11:28:14+05:30 IST

విశాఖ: కీచక స్వామీజీ లీలలు వెలుగులోకి వచ్చాయి. 15 ఏళ్ల బాలికపై అత్యాచారం ఘటన బయటపడింది. ఆశ్రమంలో బాలికపై కీచక స్వామి లైంగిక దాడికి పాల్పడినట్లు బాధితురాలు వాపోయింది.

విశాఖ: కీచక స్వామీజీ లీలలు వెలుగులోకి వచ్చాయి. 15 ఏళ్ల బాలికపై అత్యాచారం ఘటన బయటపడింది. ఆశ్రమంలో బాలికపై కీచక స్వామి లైంగిక దాడికి పాల్పడినట్లు బాధితురాలు వాపోయింది. వెంకోజీపాలెంలోని జ్ఞానానంద రామానంద ఆశ్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆశ్రమ అధిపతి పూర్ణానంద సరస్వతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలికను పూర్ణానంద స్వామి గొలుసులతో బంధించి అత్యాచారం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-06-20T11:28:14+05:30