విశాఖలో జనసేన నేతల అరెస్టు

ABN, First Publish Date - 2023-12-11T10:56:07+05:30 IST

విశాఖ: నగరంలో విశాఖ నేతల అరెస్టు పర్వం కొనసాగుతోంది. విశాఖ టైకూన్ జంక్షన్ మూసివేతకు జనసేన నేతలు పిలుపివ్వడంతో అటువైపు ఎవరూ వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. నోవాటెల్ హోటల్ వద్ద నాదెండ్ల మనోహర్‌ను పోలీసులు అడ్డుకున్నారు.

విశాఖ: నగరంలో విశాఖ నేతల అరెస్టు పర్వం కొనసాగుతోంది. విశాఖ టైకూన్ జంక్షన్ మూసివేతకు జనసేన నేతలు పిలుపివ్వడంతో అటువైపు ఎవరూ వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. నోవాటెల్ హోటల్ వద్ద నాదెండ్ల మనోహర్‌ను పోలీసులు అడ్డుకున్నారు. టైకూన్ జంక్షన్ వీఐపీ రోడ్డు వద్ద భారీగా పోలీసులు మోహరించారు. సిరిపురంలో పీక్స్ అనే ప్రాజెక్టును ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ నిర్మాణం చేపడుతున్నారు. దీనికి సంబంధించిన రోడ్డు డివైడర్‌ను మూసివేశారు. వాహనరాకపోకలు నిలిపివేశారు. దీన్ని జనసేన నేతలు ఖండిస్తున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-12-11T10:56:08+05:30