జగన్ కోసం ఫ్లెక్సీల ఏర్పాటు.. అది చదివితే...

ABN, First Publish Date - 2023-07-24T11:54:27+05:30 IST

గుంటూరు జిల్లా: ఇప్పటి వరకు సీఎం చిన్నదూరానికే హెలీకాఫ్టర్‌లో వెళ్లడం వింతైంది. అయితే ఆ హెలికాఫ్టర్ ప్రయాణం కోసం నేలమీద మంత్రి కట్టిన ఫ్లెక్సీ మరింత వైరల్ అవుతోంది.

గుంటూరు జిల్లా: ఇప్పటి వరకు సీఎం చిన్నదూరానికే హెలీకాఫ్టర్‌లో వెళ్లడం వింతైంది. అయితే ఆ హెలికాఫ్టర్ ప్రయాణం కోసం నేలమీద మంత్రి కట్టిన ఫ్లెక్సీ మరింత వైరల్ అవుతోంది. ముఖ్యమంత్రి పర్యటన కోసం మంత్రి వేసిన అక్షర దోషాలను చూసి జనం నవ్వుకుంటున్నారు. మరికొందరు నిజాన్ని చెప్పేసారని అంటున్నారు. కృష్ణాయపాలెంలో జగన్ రెడ్డి కోసం వేసిన ఫ్లెక్సీలో ‘పెద్దోళ్లను’ అని రాయడానికి బదులుగా ‘పేద్దోళ్లు’ అని రాశారు. పేదలను పెద్దోళ్లుగా రాయవలసిన ప్రదేశంలో పేధ్దోళ్లుగా అని రాయడంతో పూర్తి అర్ధాన్నే మార్చేసింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-07-24T11:54:27+05:30