AP News: ఓట్ల తొలగింపులు.. చేర్పులకు వేలల్లో ధరఖాస్తులు..

ABN, First Publish Date - 2023-08-24T10:31:38+05:30 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితాకు సంబంధించి ఓట్ల తొలగింపు.. చేర్పులకు వేల సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయి. ఇన్ని వేల సంఖ్యలో దరఖాస్తులు రావడంతో అధికారులు అయోమయానికి గురౌతున్నారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితాకు సంబంధించి ఓట్ల తొలగింపు.. చేర్పులకు వేల సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయి. ఇన్ని వేల సంఖ్యలో దరఖాస్తులు రావడంతో అధికారులు అయోమయానికి గురౌతున్నారు. దీనికి సంబంధించి వైసీపీ హస్తం ఉందని అర్థమవుతోంది. దీనిపై టీడీపీ నేతలు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదులు చేస్తున్నారు. ఫిర్యాదుల్లో తీవ్రత కనిపించిన చోట ఎన్నికల కమిషన్ కూడా చర్యలకు ఉపక్రమిస్తోంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-08-24T10:32:26+05:30