YCP: అవినీతి చేయలేకపోయాను అని బాధపడుతున్న మంత్రి

ABN, First Publish Date - 2023-08-15T10:33:12+05:30 IST

అమరావతి: ఏపీ రహదారులు, భవనాలశాఖ మంత్రి మంత్రి దాడిశెట్టి రాజా.. అవినీతి ఎక్కువగా చేయలేకపోయామని వైసీపీ నియోజకవర్గ ప్లీనరీలో ఓపెన్‌గా బాధపడిన ప్రజాప్రతినిధి.

అమరావతి: ఏపీ రహదారులు, భవనాలశాఖ మంత్రి మంత్రి దాడిశెట్టి రాజా.. అవినీతి ఎక్కువగా చేయలేకపోయామని వైసీపీ నియోజకవర్గ ప్లీనరీలో ఓపెన్‌గా బాధపడిన ప్రజాప్రతినిధి. తనతోపాటు కార్యకర్తలు అవినీతి విషయంలో నిరుత్సాహపడుతున్నారంటూ బహిరంగ వేదికపైనే చెప్పిన మంత్రి. పైగా ఆ క్రెడిట్ జగన్‌దేనని చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు ఆ మంత్రి ఆస్తులు ఇబ్బడి.. ముబ్బడిగా పెరిగిపోయాయి. మరి ఎంత అవినీతి చేస్తే ఇంత సంపాదించారంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇంతకీ ఈ మంత్రి తుని నియోజకవర్గానికి ఏమైనా సేవ చేశారా? లేఖ స్వయం సేవలో మునిగి తేలుతున్నారా? మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-08-15T10:33:12+05:30